Latest Updates

Welcome to the ANANTAPUR Services Blogspot.

Tuesday, October 7, 2025

Prajamach Global Pvt Ltd - Anantapur - Near Sk University

ఉద్యోగావకాశం – PRAJAMACH
మేము Female Telecallers ను నియమించుకుంటున్నాం! 
స్థానం: అనంతపురం – SKU యూనివర్సిటీ సమీపంలో
 

అర్హత: ఏదైనా డిగ్రీ (ఫ్రెషర్ లేదా అనుభవం ఉన్నవారు)
 

నైపుణ్యాలు:
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్

బేసిక్ కంప్యూటర్ & సోషల్ మీడియా అవగాహన

తెలుగు మరియు కన్నడ మాట్లాడగలిగే అభ్యర్థులు ప్రాధాన్యత

📲 పని వివరాలు:

కస్టమర్లకు ఫోన్ ద్వారా కాల్ చేసి మా ఉత్పత్తుల వివరాలు చెప్పడం

లీడ్స్ ఫాలోఅప్ చేయడం మరియు సేల్స్ కోఆర్డినేషన్

రోజువారీ కాల్ రిపోర్ట్స్ మెయింటైన్ చేయడం
ఆఫీస్ టైమింగ్స్: ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 వరకు

జీతం: ₹10,000 – ₹15,000 (అనుభవం ఆధారంగా)


కంపెనీ: PRAJAMACH
(Cotton Wicks Machines | Paper Plate Machines | T-Shirt Printing Machines | Raw Materials)
అమ్మాయిలకు సేల్స్ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి అద్భుతమైన అవకాశం!మా టీమ్‌లో చేరి మీ భవిష్యత్తు నిర్మించుకోండి!

📞 సంప్రదించండి: 8019450196

Monday, October 6, 2025

Words in the minds of Telugu people

Words in the minds of Telugu people

తెలుగు ప్రజల మనసులోని మాటలు 

  1.  ఈరోజు తిథి పంచాంగం 2025
  2.  illu illalu pillalu serial today episode
  3.  కాంతార: చాప్టర్ 1
  4.  2025 సినిమా
  5.  బిట్ కాయిన్
  6. ఎయిర్ ఇండియా
  7.  gunde ninda gudi gantalu serial
  8.  తగ్గిన బంగారం ధరలు
  9.   ఇజ్రాయిల్
  10.  త్రిబాణధారి బార్బరిక్ ott
  11.  బంగారం ధరలు
  12.  యారాడ సముద్రతీరం
  13.  ఆంధ్ర ప్రదేశ్లో సముద్రతీరం
  14.  intinti ramayanam serial
  15.  bigg boss 9
  16.  og box office collection 

Friday, October 3, 2025

నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం - అనంతపురం

 నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం : -                  
         నిరుద్యోగ యువతకు రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం ఉచిత శిక్షణ మరియు ఉపాధి కోరుకు సీడాప్ - డి.ఆర్.డి.ఎ. వారు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి DDU-GKY  బడ్జెట్ తో ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు .  ఈ సువర్ణ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి .

    " ప్రస్తుతము జిల్లా స్థాయి లో ఉన్న శిక్షణ " 
SRTP - Call Center Executive.
 అర్హతలు :-
1.    10th మరియు ఇంటర్ మిడియట్ పూర్తి అయ్యీ ఉండాలి.
2.     18 సం,, రాలు నుండి 26 సం,, రాలు వరుకు ఉండాలి. 
3.     ఆడపిల్లలు, మగ పిల్లలు ఎవరైనా పర్వాలేదు. 

  శిక్షణ లో నేర్పించే వాటి గురించి :-
•     Call Center Executiveకు సంబంధంచిన బోధన 
•    కంప్యూటర్ నాలెడ్జి నేర్పబడును 
•    కమ్యూనికేషన్ స్కిల్స్  నేర్పబడును              
•    స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పబడును 
•    శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ గుర్తింప సంబందించి సర్టిఫికేట్ ఇవ్వబడును 
•    శిక్షణ కాలం 3 నెలలు ఉంటుంది. 
•    శిక్షణ అనంతరం బహుళజాతి కంపెనీలు (MNC )నందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు .......

  జిల్లా కేంద్రం అనంతపురం నందు ఈ ట్రైనింగ్ సెంటర్ కలదు :
•      సువిశాలమైన క్యాంపస్ కలదు                               
•     డిజిటల్ తరగతులు, ఏ.సి తో కూడిన తరగతి గదులు కలవు .
•     విశాలమైన హాస్టల్ సౌకర్యం కలదు .
•     స్వచ్ఛమైన గాలి, వెలుతురు తో కూడిన బోజనశాల . 
•     ప్యురి పైడ్ మంచి నీటి వసతి . 
•     అన్ని వేళల సి.సి కెమెరాల పర్యవేక్షణ కలదు . 
•     సాయంత్రం ఆట విడుపు కోసం ఆట వస్తువులు అందుబాటులో ఉంటాయి . 
      పై వాటితో పాటు వ్యక్త గతంగా శ్రద్ద చూపడం జరుగుతుంది...

యువత  శిక్షణ కోసం తీసుకురావలసిన Certificates Xerox:
•    10th  నుండి డిగ్రీ వరకు సర్టిఫికెట్స్ 
•    క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ 
•    ఆధార్ కార్డు 
•    బియ్యం కార్డ్ 
•    వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ 
•    పై సర్టిఫికెట్స్ అన్ని 2 సెట్లు తీసుకురావాలి .
•    8 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ 

 శిక్షణ ఇచ్చు అడ్రస్:
 టీ.టీ.డీ.సి ( SRTP), DDU-GKY  ట్రైనింగ్ సెంటర్ .
 ఈనాడు ఆఫీసు వెనుక 
 ప్రజ్ఞా క్యాన్సర్ ఆసుపత్రి పక్కన 
 రాప్తాడు రోడ్డు 
 నియర్ పంగల్ రోడ్డు 
 అనంతపురం.


 సంప్రదించాల్సిన అధికారులు 
1.6300599277
2.7799027054

SATHYA INSTITUTION | EAMCET & NEET CRASH COURSE - 2026

SATHYA INSTITUTION Learn, Achieve, Succeed! EAMCET & NEET CRASH COURSE - 2026 SHORT-TERM INTENSIVE COACHING Focused Fast Revision - Maxi...