ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ లో ఉచిత శిక్షణ
21.10.2025 నుండి 19.11.2025 వరకు
..వివరాలకు.
94925 83484, 96188 76060
You can call between 10 am to 5 pm for registration
• ఉమ్మడి అనంతపురం జిల్లాకి చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులందరూ అర్హులే
• వయస్సు 19 నుండి 45 మధ్య ఉండాలి
• శిక్షణ, భోజనం, వసతి పూర్తిగా ఉచితం
• గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (RUDSETI) SK స్టేడియం ప్రక్కన, ఆకుతోట పల్లి, అనంతపురం జిల్లా
No comments:
Post a Comment